
బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జరుగుతున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మత, ప్రాథమిక, మానవ హక్కులను గౌరవించాలని బంగ్లాకు అగ్రరాజ్యం అమెరికా సూచించింది. ఇక్కడి మైనారిటీల భద్రతపై బ్రిటన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అందుకే తమన ట్రావెల్ అడ్వైజరీలో మార్పులు చేసినట్లు తమ దేశ ప్రజలకు చెప్పింది బ్రిటన్.
బంగ్లాదేశ్ లోని రద్దీ ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, ర్యాలీలు, పర్యాటక ప్రదేశాల్లో తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్ చెబుతోంది. బంగ్లాలోని కొన్ని మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి దాడులకు కుట్ర పన్నుతున్నారని, వీటిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని తెలిపింది బ్రిటిన్. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశంలో కొన్ని ఆంక్షలు విధిస్తున్నారని తెలిపింది.
- వారణాసి తర్వాత, మహేష్ మళ్లీ సరిలేరు నీకెవ్వరు అనిపిస్తాడా?వారణాసి తర్వాత, మహేష్ బాబు చేయబోయే చిత్రం ఏంటి అనేది, ఈ మధ్యే కొంత వరకు క్లారిటీ వచ్చింది. సందీప్ వంగా దర్శకత్వంలో, మహేష్ బాబు మూవీ ఉంటుందని, రొమాంచకం ప్రమోషన్స్ లో ప్రణయ్ రెడ్డి వంగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే సందీప్… Read more: వారణాసి తర్వాత, మహేష్ మళ్లీ సరిలేరు నీకెవ్వరు అనిపిస్తాడా?
- సూర్యతో సినిమా .. ఇంత ఈజీనా?తమిళ నటుడు సూర్య వేగం, ఇప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కంగువ ఫెయిల్యూర్ తర్వాత, సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు సూర్య. ఇది తెల్సిన విషయమే కొత్తగా ఏదైనా చెప్పండి అంటారా.. అయితే, ఈసారి సూర్య ఏ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు… Read more: సూర్యతో సినిమా .. ఇంత ఈజీనా?
- ఓజీ సీక్వెల్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్, రిలీజ్ కావడమే బ్యాలెన్స్…!ప్రైడ్ తెలుగులో స్టోరీలు రాసే వారికి ఏదో అయింది.లేకపోతే ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఓ సినిమాను పట్టుకుని, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని హెడ్డింగ్ పెట్టడం ఏంటి అనుకోకండి, ఇందులో చాలా లెక్కలు ఉన్నాయి. సోషల్ మీడియా యుగంలో, సోషల్ మీడియా పల్స్ తెల్సిన… Read more: ఓజీ సీక్వెల్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్, రిలీజ్ కావడమే బ్యాలెన్స్…!
- వారంలో టాక్సిక్, ఎక్కడెంత ఎంత వచ్చిందో తెలుసా.. ?ఒక వారంలో క్రితం టాక్సిక్ క్రేజ్ వేరు. ఇప్పుడు వేరు. రిలీజ్‌కు ముందు ఈ చిత్రం, వెయ్యి కోట్లు కొల్లగొడుతుంది అనే అంచనాలు కనిపించాయి. కాని ఇప్పుడు ఈ చిత్రం, అతి కష్టం మీద 300 కోట్ల వసూళ్లను దాటింది. ఇందులో మొదటి రోజులో వచ్చిన… Read more: వారంలో టాక్సిక్, ఎక్కడెంత ఎంత వచ్చిందో తెలుసా.. ?
- తమిళనాట విజయ్ మరో సంచలనం, సీఎం కేక్స్ కోసం ఎగబడుతున్న జనంతమిళనాడు సీఎం ఏంటి, సంచలనం ఏంటి, సీఎం కేక్స్ ఏంటి అనుకుంటున్నారా.. అదే కదా .. స్టోరీ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందని, ప్రైడ్ తెలుగు దీనిపై ఫోకస్ పెట్టింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తమిళనాడు కొత్త సీఎం విజయ్, తనదైన పాలనతో ప్రజల… Read more: తమిళనాట విజయ్ మరో సంచలనం, సీఎం కేక్స్ కోసం ఎగబడుతున్న జనం
- పవన్ దారిలో బన్ని భుజానికి గాయం, కాని ఇప్పుడు కాదు…అల్లు అర్జున్‌కు ఏం అయింది.. భుజానికి ఎప్పుడు గాయం అయింది అని కంగారు పడకండి. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు. రాకా చిత్రాన్ని పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాడు. మరి పవన్ దారిలో బన్ని భుజానికి గాయం అని హెడ్డింగ్… Read more: పవన్ దారిలో బన్ని భుజానికి గాయం, కాని ఇప్పుడు కాదు…
- వద్దు.. వద్దు.. అలా చేయవద్దు, బాలయ్య హీరోయిన్ విజ్ఞప్తిబాలీవుడ్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు వారి చేరువైంది. తమిళంలో రజనీకాంత్ సరసన కబాలి అనే సెన్సేషన్ మూవీలో కనిపించింది. భాషతో సంబంధం లేకుండా, పాన్ ఇండియా వైడ్ గా… Read more: వద్దు.. వద్దు.. అలా చేయవద్దు, బాలయ్య హీరోయిన్ విజ్ఞప్తి
