Tag: RC17

ప్రేమ పెళ్లి చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్? ఇంతకీ ఎవరీ కిరణ్?

మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈసారి సుప్రీమ్ హీరోగా పాపులర్ అయిన సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. అయితే సాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరూ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.…

ఏంటి రామ్ చరణ్ కొత్త సినిమాకు, ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదా? సుకుమార్..???

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ నుంచి రెగ్యూలర్ షూటింగ్ పెట్టుకున్నారు. అయితే ఇంతవరకు హీరోయిన్ ఫైనల్ కాకపోవడం మెగాభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా ప్రారంభోత్సవం…

పెద్ది రెడీ, మరి ఎందుకు పోస్ట్ పోన్ ?

ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సి ఉంది పెద్ది. ఇప్పటి వరకైతే, చిత్ర యూనిట్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎక్కడా అఫీసియల్‌ గా కన్ ఫర్ మేషన్ ఇవ్వలేదు కాని, సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే రూమర్స్ వినిపిస్తున్నాయి. పెద్దిని ఏప్రిల్…

అటు పెద్ది, ఇటు దేవర, అదిరిపోయిన ఫోటో వార్

బాలీవుడ్ నుంచి వస్తోన్న వార్ -2, మెగా పవర్ స్టార్ నటిస్తోన్న పెద్ది, ఇప్పుడు ఇండియా సినిమాలోనే అతి పెద్ద చిత్రాలు. రీసెంట్ గానే వార్ -2 టీజర్ రిలీజ్ అయింది. అంతకుముందు పెద్ది టీజర్ వచ్చింది. ఈ రెండు కూడా…

error: Content is protected !!