కశ్మీర్ లో మళ్లీ ఉగ్రభూతం దేనికి సంకేతం?
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్…
